మనం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా విక్రమ్ కె కుమార్ గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. మనం సినిమాకు ముందు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థాంక్యూ సినిమాతో విక్రమ్ కె కుమార్ సక్సెస్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.