Home » photogallery » movies »

NAGA CHAITANYA THANK YOU ACTRESS RAASHI KHANNA LOOKS BEAUTIFUL IN HER LATEST SILVER COLOR SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Raashi Khanna : చీరలో సోకుల విందు చేసిన రాశీ ఖన్నా.. అదరహో అనాల్సిందే..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.