Home » photogallery » movies »

NAGA CHAITANYA STILL MISSESES SAMANTHA HERE ARE THE DETAILS SR

Samantha | Naga Chaitanya: చైతన్య.. సమంతను మిస్ అవుతున్నారా.. కుక్కపిల్లపై ఆ పోస్ట్‌కు మీనింగ్ అదేనా..

Samantha | Naga Chaitanya: నాగచైతన్య సమంతలు విడిపోయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం వీరిని వెంటాడుతూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. మరోవైపు సమంత, చైతన్యలు మాత్రం తమ తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్నారు.