Home » photogallery » movies »

NAGA CHAITANYA SOBHITA DHULIPALA SECRET DATING ISSUE VIRAL SLB

Naga Chaitanya: యంగ్ హీరోయిన్‌తో నాగ చైతన్య సీక్రెట్ ఎఫైర్! డేరింగ్ స్టెప్ తీసుకొని ఆమెతో ఒకే ఇంట్లో..

Naga Chaitanya Sobhita Dhulipala Dating: సమంతతో విడాకులు తీసుకున్నాక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు అక్కినేని నాగ చైతన్య. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పీకల్లోతు ప్రేమలో మునితేలుతున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్‌తో చైతూ డేటింగ్ చేస్తున్నారనే టాక్ ముదిరింది.