ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ ఫోటో నెట్టింట ఈ విషయాన్ని హాట్ ఇష్యూ చేసింది. నాగ చైతన్య- శోభిత దూళిపాళ కలిసి లండన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఫోటోని చైతూ గానీ, శోభిత గానీ బయటపెట్టలేదు. ఊహించని విధంగా హోటల్ సిబ్బంది ఒకరు షేర్ చేయడంతో అసలు మ్యాటర్ బయటపడింది.