Home » photogallery » movies »

NAGA CHAITANYA SHOCKING REMUNERATION FOR LAAL SINGH CHADDAH SB

Naga Chaitanya: నాగచైతన్య షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ సినిమాకు అన్ని కోట్లు తీసుకున్నాడా ?

టాలీవుడ్‌ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా చైతన్య రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కో సినిమాకు నాగ చైతన్య సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం చైతు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.