హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఆ విషయం మాకు, మా ఫ్యామిలీకి తెలుసు.. ఇంత రాద్ధాంతం దేనికి? విడాకుల ఇష్యూపై చైతూ ఓపెన్

ఆ విషయం మాకు, మా ఫ్యామిలీకి తెలుసు.. ఇంత రాద్ధాంతం దేనికి? విడాకుల ఇష్యూపై చైతూ ఓపెన్

Naga Chaitanya Samantha: సమంతతో డివోర్స్ తీసుకున్న అనంతరం నాగ చైతన్య ఫ్యామిలీ మ్యాటర్స్ రచ్చ చేస్తున్నాయి. ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం పెద్దది కావడం పైగా చై సామ్ ఇద్దరూ కూడా గ్లామర్ రంగానికి చెందిన పర్సన్స్ కావడంతో వీరిద్దరి విడాకుల ఇష్యూపై రచ్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనిపై నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు.

Top Stories