హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

Love Story Pre Release Event : నాగ చైతన్య సాయ పల్లవి జోడిగా నటించిన మూవీ ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి, సాయి పల్లవితో స్టేజ్ పై వేసిన డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Top Stories