సమంతతో తన పెళ్లిరోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూగా వేయించుకున్నా అని అన్నారు. అయితే అభిమానులు ఎవరూ తనను ఫాలో కావద్దని చైతూ చెప్పడం గమనార్హం. జీవితంలో కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దని, భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుందని నాగ చైతన్య అన్నారు.