Home » photogallery » movies »

NAGA CHAITANYA SAYS ABOUT HIS COLLEGE LOVE TRACK AND GIRL FRIEND KISS SLB

Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయా.. షాకింగ్‌ సీక్రెట్‌ రివీల్ చేసిన నాగ చైతన్య

Naga Chaitanya College Love Story: తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అక్కినేని నాగ చైతన్య స్వయంగా తన పర్సనల్ లైఫ్ సీక్రెట్స్ కొన్ని రివీల్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతూ తన లవ్‌లైఫ్‌పై ఓపెన్‌ అయ్యారు.