Naga Chaitanya - Satyadev : నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

Naga Chaitanya - Satyadev : నాగ చైతన్య టూ సత్యదేవ్.. ఒకరి తర్వాత ఒకరు బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు.. వీళ్లతో పాటు గతంలో పలువురు తెలుగు హీరోలు హిందీలో లక్ పరీక్షించుకున్నారు.