హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత కంటే ముందు విడాకులు తీసుకున్న సినీ ప్రముఖులు..

Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత కంటే ముందు విడాకులు తీసుకున్న సినీ ప్రముఖులు..

Naga Chaitanya - Samantha Divorce : ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. తాజాగా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అలా తమ జివిత భాగస్వాములకు విడాకులు ఇచ్చిన ఫిల్మ్ సెలబ్రిటీలు ఇంకెవరున్నారో మీరు ఓ లుక్కేయండి.

Top Stories