Home » photogallery » movies »

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY SUCCESS MEET PICS GOES VIRAL SR

Love Story Success Meet : ఘనంగా లవ్ స్టోరి సక్సెస్ మీట్.. క్లాసిక్ ఫిల్మ్ తీశారు : నాగార్జున

Love Story Success Meet : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.