హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naga Chaitanya: లవ్ స్టోరీలో ఎన్నో చెరిగిపోని జ్ఞాపకాలు! నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

Naga Chaitanya: లవ్ స్టోరీలో ఎన్నో చెరిగిపోని జ్ఞాపకాలు! నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

Naga Chaitanya Love Story: నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చైతూ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడారు నాగ చైతన్య.

Top Stories