అదెలాగంటే తానే స్వయంగా వరల్డ్ వైడ్‌గా తినే ఫుడ్ ఐటమ్స్‌ని తయారు చేసి ఓ కిచెన్ ప్రోగ్రామ్‌గా డిజైన్ చేసింది అశ్రిత. ఆ వీడియోలను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అయింది. ఒక్కమాటలో వెంకీ కూతురు అశ్రిత ఆదాయం హీరోయిన్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఉంటుందని టాక్. (Photo:Instagram)