Home » photogallery » movies »

NAGA CHAITANYA INTERESTING COMMENTS ABOUT SAMANTHA SB

Naga Chaitanya: సమంత ఎదురుపడితే ఏం చేస్తారు ? స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగచైతన్య..!

నాగచైతన్య, సమంత వీరిద్దరు ఎప్పుడూ హాట్ టాపిక్. వీరిద్దరు ఏం చేసినా ఏం చేయపకపోయినా.. వార్తల్లో నిత్యం నిలస్తున్నారు. చైతు నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు చైతు. ఈ సందర్భంగా మీడియా అతడ్ని పదే పదే సమంతకు సంబంధించిన ప్రశ్నలే వేస్తుంది. తాజాగా చైతన్య చెప్పిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి.