సమంత, అక్కినేని హీరో నాగచైతన్య తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సామ్ చై కలిసి ఏ మాయ చేశావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మజిలీ, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు చేశారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు.