Home » photogallery » movies »

NAGA CHAITANYA ENTRY INTO BOLLYWOOD WITH LAAL SINGH CHADDHA NOT ONLY NAGA CHAITANYA SATYADEV BELLAMKONDA MANY TOLLYWOOD HEROES ENTRY INTO BOLLYWOOD TEST THEIR LUCK TA

Naga Chaitanya Entry Into Bollywood: నాగ చైతన్య సహా బాలీవుడ్‌ బాట పట్టిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..

Naga Chaitanya Entry Into Bollywood : బాలీవుడ్ అదో కలల లోకం. ఇక మన దక్షిణాది సహా బెంగాలీ హీరోలు కూడా బాలీవుడ్‌లో నటించాలనేది ఒక డ్రీమ్‌ అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం బీ టౌన్‌కు అంత సీన్‌ లేదు. ఇపుడు ప్రాంతీయ భాష చిత్రాలే హిందీ చిత్రాలను బీట్ చేసేలా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయినా.. మన హీరోలు అపుడపుడు డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలతో పలకరించిన సందర్భాలున్నాయి. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’తో నాగ చైతన్య డైరెక్ట్ హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈయన కంటూ ముందు బీ టౌన్