. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న చైతన్య తాజాగా ‘థాంక్యూ’పేరుతో తమ కష్టాల్లో సహాయం చేసినవారికి, తమను వీడకుండా ఉన్నవారికి థాంక్యూ చెప్పమని #themagicwordisthankyou పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులకు షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. తల్లిదండ్రులపై చైతు చూపించిన ప్రేమ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కినేని అభిమానులు చైతన్యకు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ... దీనిపై స్పందిస్తూ.. కోసం వెనక్కి వెళ్లండి అంటూ ట్వీట్ చేశాడు. ఇక మరో నెటిజన్ పెద్ద స్టార్‌గా ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టు అన్నాడు.