హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఆమె గురించి అన్నీ తెలుసు.. ఆవిడతో అన్నీ పంచుకుంటా! నాగ చైతన్య ఓపెన్ కామెంట్స్

ఆమె గురించి అన్నీ తెలుసు.. ఆవిడతో అన్నీ పంచుకుంటా! నాగ చైతన్య ఓపెన్ కామెంట్స్

Thank You movie Promotions: తాజాగా జరిగిన చిట్ చాట్ సెషన్‌లో తన కో స్టార్ రాశీ ఖన్నా గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నాతో రెండు సినిమాల్లో కలిసి నటించానని, ఆమె గురించి తనకు అంతా తెలుసంటూ ఓపెన్ అయ్యారు చైతూ.

Top Stories