సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య.. ఆమెతో కేవలం నాలుగేళ్ల వివాహ బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అప్పటినుంచి అందరి కన్ను చైతూ లవ్ స్టోరీలపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా చైతూ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.