Home » photogallery » movies »

NAGA CHAITANYA COMMENTS ON BOLLYWOOD HEROINES SUSMITHA SEN PRIYANKA CHOPRA SLB

Naga Chaitanya: ఆ హీరోయిన్‌పై క్రష్.. అదే నా కోరిక! మనసులో మాట బయటపెట్టిన నాగ చైతన్య

సమంతతో విడాకుల తర్వాత యంగ్ హీరోయిన్ శిభిత దూళిపాళ్లతో నాగ చైతన్య (Naga Chaitanya) డేటింగ్ చేస్తున్నట్లు తెగ రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హీరోయిన్ అంటే క్రష్ అంటూ చైతూ ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.