హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naga Chaitanya: సమంతతో కలిసి నటించడంపై నాగ చైతన్య కామెంట్.. ఏమన్నాడో తెలుసా..?

Naga Chaitanya: సమంతతో కలిసి నటించడంపై నాగ చైతన్య కామెంట్.. ఏమన్నాడో తెలుసా..?

Naga Chaitanya- Samantha: సమంత- నాగ చైతన్య విడిపోతున్నారని అధికారికంగా వచ్చిన ప్రకటన చూసి అప్పట్లో జనం ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి ఈ ఇద్దరి రిలేషన్ తాలూకు ఎన్ని విషయాలు జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కుటుంబ గొడవలంటూ పలు రూమర్లు షికారు చేశాయి. ఈ క్రమంలో సమంతతో కలిసి నటించడంపై నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories