NAGA CHAITANYA AKKINENI VIKRAM K KUMAR DIL RAJU THANK YOU MOVIE STARTS BY DASARA POOJA TA
Naga Chiatanya: విక్రమ్ కుమార్, దిల్ రాజు సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగ చైతన్య..
Naga Chiatanya Vikram K Kumar Dil Raju | విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘థాంక్యూ’ సినిమాకు దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘థాంక్యూ’ సినిమాకు దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (Twitter/Photo)
2/ 5
అక్కినేని ఫ్యామిలీ హీరోలతో ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. (Twitter/Photo)
3/ 5
ఇప్పటికే నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా కంప్లీట్ కానీకొచ్చింది. ఆ మూవీ తర్వాత ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. (Twitter/Photo)
4/ 5
‘థాంక్యూ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రష్మిక మందన్నను హీరోయిన్గా అనుకుంటున్నారు. (Twitter/Photo)
5/ 5
తెలుగు తెరపై రాని డిఫరెంట్ కాన్పెస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. (Twitter/Photo)