శ్రీ శోభకృత్ నాగ ఉగాది ఉత్సవతంతో పాటు శ్రీధర్ రావు కుమారుడు అభి శ్రీ సత్యం జన్మదిన వేడుకలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ నటుడు నాగ చైతన్య, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజయం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉగాది సంబరాల్లో పాల్గొనడంతో పాటు పుట్టినరోజు జరుపుకున్న సత్యంకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. వేడుకల్లో
ఈ సినిమాలో హై ఆక్టేన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన చైతన్య లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాహసం శ్వాసగా సాగిపో తర్వాత ఈ సినిమాలో చైతన్య మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. బంగార్రాజు తర్వాత మరోసారి ఈ సినిమాలో కృతి శెట్టి చైతూ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
‘కస్టడీ’ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో విడుదల కానుంది. మొత్తంగా ఒంటిపై ఖాకీ డ్రెస్‌తో వస్తున్న నాగ చైతన్య ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడనేది చూడాలి. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య గత సినిమాలకు బిన్నంగా ఈ సినిమా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.