నాగబాబు.. అలియాస్ నాగేంద్ర బాబు నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. (Twitter/Photo)
మొత్తంగా చూస్తే.. నికరంగా రూ.38 కోట్లు ఆస్తులున్నాయి. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల పై బడే ఉండొచ్చని చెబుతున్నారు.ఈ రెండు మూడేళ్లలో మరికొన్ని ఆస్తులు చేరాయి. మొత్తంగా ఒకప్పుడు నిర్మాతగా లాస్ అయి ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఇపుడు ఆస్తులు కూడబెట్టడంలో మెగా బ్రదర్.. అన్న తమ్ముళ్లైన చిరు, పవన్ లకు ధీటుగా ఆస్తులను కూడబెట్టుకున్నారు.