హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nabha Natesh: అక్కినేని హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh: అక్కినేని హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh : 'ఇస్మార్ట్ శంకర్‌'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ భామ అక్కినేని హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.