Nabha Natesh: నభా నటేష్‌‌‌కు బంపర్ ఆఫర్... హిందీ సూపర్ స్టార్‌ సరసన ఛాన్స్...

Nabha Natesh : 'ఇస్మార్ట్ శంకర్‌'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. తన అందచందాలతో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది.