Pooja Hegde - Nabha Natesh: నభా నటేష్,పూజా హెగ్డే సహా నాభి అందాలతో మత్తెక్కిస్తున్న భామలు..

Pooja Hegde - Nabha Natesh: ఏ సినిమాలోనే హీరో తర్వాత అభిమానులకు కానీ ప్రేక్షకులను ముందుగా ఆకర్షించేది హీరోయినే.. ఒక్కోసారి హీరోయిన్ కోసమే ప్రేక్షకులు సినిమాలు చూసిన సందర్భాలున్నాయి. అందులో చాలా మంది హీరోయిన్లు తమ నాభి అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అలా నాభి అందాలతో అట్రాక్ట్ చేస్తోన్న హీరోయిన్స్ ను మీరు ఓ లుక్కేయండి..