Nabha Natesh: బాత్ టబ్‌లో నభా నటేష్ పరువాల విందు... వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్...

Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు.