నభా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతోంది. అయితే ఈ గ్యాప్ కి చిన్న ప్రమాదం కారణమంటూ ఇటీవల ఆమె వెల్లడించింది. గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని పేర్కొంటూ పోస్ట్ పెట్టింది. మ్యాస్ట్రో సినిమా తర్వాత మరే సినిమాలో కనిపించలేదు నభా నటేష్.