Nabha Natesh : నభా నటేష్.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. Photo : Instagram
తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ను తన అందచందాలతో అదరగొట్టింది. Photo : Instagram" width="1080" height="1350" /> ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ను తన అందచందాలతో అదరగొట్టింది. Photo : Instagram
ఇక తాజాగా నభా నటేష్ నితిన్ మాస్ట్రోలో నటించింది. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. Photo : Instagram
ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేష్ నటించింది. మరోకీలక పాత్రలో తమన్నా నటించింది. ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకులు ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రం క్లైమాక్స్, ఎలా ఉండనుంది, లవ్ ట్రాక్ మరియు నితిన్ (Nithiin) పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. Photo : Instagram
ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar ) సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది. ఇక ఒరిజినల్ అంధధున్లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. Photo : Instagram
Nabha Natesh : నభా నటేష్.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. Photo : Instagram
ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ను తన అందచందాలతో అదరగొట్టింది. Photo : Instagram