Home » photogallery » movies »

NABHA NATESH RAVISHING IN HER HOT PHOOTSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Nabha Natesh: ఓర చూపులతో చంపేస్తోన్న నభా నటేష్.. వైరల్ అవుతున్న ఇస్మార్ట్ పోరి లేెటెస్ట్ పిక్స్..

vNabha Natesh : నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్‌ మరియు యాక్టింగ్‌తో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్ అయింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. దీంతో వీలైనపుడల్లా స్కిన్ షో చేస్తూ హీరోలు, దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది.