Home » photogallery » movies »

NABHA NATESH MAY ROMANCE ALLU ARJUN IN SUKUMAR DIRECTION AK

ఇస్మార్ట్ బ్యూటీకి అదిరిపోయే అవకాశం... సుడి తిరిగినట్టే...

ఇస్మార్ట్ శంకర్‌ సినిమాలో మూవీ మేకర్లను అట్రాక్ట్ చేసిన నభా నటేశ్... వెంటనే రవితేజ సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. లేటెస్ట్‌గా ఈ ఇస్మార్ట్ బ్యూటీకి ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ దక్కబోతోందని టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించబోయే కొత్త సినిమాలో ఒక హీరోయిన్‌గా రష్మిక మందన్నాకు అవకాశం దక్కిందని... రెండో హీరోయిన్‌గా నభాకు ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది.