Home » photogallery » movies » NABHA NATESH LOOKS RAVISHING BLACK DRESS PICS SHARES ON INSTAGRAM SR

అదిరిన నభా నటేష్ లేటెస్ట్ పిక్స్..

Nabha Natesh : 'ఇస్మార్ట్ శంకర్‌'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది.