Nabha Natesh Latest Photos: అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా తమ లేలేత ప్రాయాన్ని ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేస్తున్నారు అందాల భామలు. ఇదే బాటలో తాజాగా నభా నటేష్ షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్ల అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతోంది. అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా తమ లేలేత ప్రాయాన్ని ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేస్తున్నారు అందాల భామలు. ఇదే బాటలో తాజాగా నభా నటేష్ షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
2/ 10
నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఎంట్రీ ఇవ్వడంతోనే అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తనదైన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ తో వెండితెరపై మాయ చేసింది.
3/ 10
ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది నభా నటేష్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా అందానికి దాసోహం అయింది యూత్ లోకం. దీంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది నభా. ఇస్మార్ట్ బ్యూటీగా జనం నాలుకపై కదలాడుతోంది.
4/ 10
ఇటీవల మాస్ మహారాజ్ రవితేజతో డిస్కో రాజా చేసింది కానీ ఈ మూవీ అమ్మడి కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ ఈ సినిమాల్లో నటించనా అవి కూడా పెద్దగా కలిసి రాలేదు.
5/ 10
దీంతో ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువైనప్పటికీ సోషల్ మీడియాలో ఈ అందాల భామ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇస్మార్ట్ పాప షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
6/ 10
ఎద అందాలు ఎరగా వేస్తూ ఎల్లో కలర్ డ్రెస్సులో రచ్చ చేసింది నభా నటేష్. ఈ ఫొటోల్లో అమ్మడి గ్లామర్ హైలైట్ అవుతుండటంతో నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న యువత.. కామెంట్ల రూపంలో రొమాంటిక్ బాణాలు వదులుతోంది.
7/ 10
తెలుగులో అవకాశాలు కరువవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇవ్వడం షురూ చేసింది నభా నటేష్. మొదట్లో వరుసగా అవకాశాలు అందుకున్న ఈ కన్నడ అందానికి తెలుగులో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది.
8/ 10
కాగా తన ఎడమ భుజానికి తీవ్ర గాయమైందని.. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, సర్జరీ కావడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నట్టు చెప్పింది నభా నటేష్. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్నట్టు ఓ లెటర్ ద్వారా వెల్లడించింది.
9/ 10
చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇపుడిపుడే సర్జరీ నుంచి కోలుకుంటున్న చెప్పుకొచ్చింది. త్వరలో తిరిగి షూటింగ్ చేస్తానని చెప్పుకొచ్చింది.
10/ 10
కెరీర్ పరంగా కాస్త గ్యాప్ రావడంతో తన ఫిజిక్ పై నభా పూర్తి ఫోకస్ పెట్టిందని తాజా ఫొటోస్ మాత్రం స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చితే ఎంతో నాజూకుగా తయారై గ్లామర్ వడ్డించింది నభా. సో.. చూడాలి మరి ఆఫర్స్ కోసం నభా లేలేత సొగసుల ఎర ఎంతమేర వర్కవుట్ అవుతుందనేది!.