హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హాట్ ఫోటోస్..

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హాట్ ఫోటోస్..

నభా నటేష్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదు. కానీ ఒక్కసారి సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా గుర్తు చేసుకుంటే తెలిసిపోతుంది ఈ భామ ఎవరో. తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. గ్లామర్ షో చేయడంలో కూడా దిట్టే. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఆ మద్య రవిబాబు 'అదుగో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా కూడా పెద్దగా యూజ్ కాలేదు. తాజాగా..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్‌'తో హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోబోతుంది. ఈ సినిమాతో నభా నటేష్.. హీరోయిన్‌గా తన సత్తా చూపెడుతుందో చూడాలి. 

Top Stories