ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. (Instagram/Photo)
ఆ తర్వాత కన్నడలో ‘లీ’, ‘సాహెబా’ వంటి సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు నభా నటేష్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. 2015లో కన్నడలో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ భామ.. 2018లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో కథానాయికగా తెలుగులో లెగ్ పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. (Instagram/Photo)
ఇక రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఈ సినిమాతో హీరోయిన్గా నభా క్రేజ్ అమాంతం పెరిగింది.ఈ సినిమా తర్వాత తన పారితోషకాన్ని అమాంతం పెంచింది. క్రేజ్ ఉండటంతో నిర్మాతలు ఆమెకు తగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒకే కూడా చెప్పారు. (Instagram/Photo)
ఆ తర్వాత నభా నటేష్ నటించిన సినిమాలేవి పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు క్రేజ్ తగ్గింది. పైగా సినిమాకు రూ. కోటి డిమాండ్ చేస్తుండంతో నిర్మాతలు వేరే హీరోయిన్స్‌ను తమ సినిమాల్లో తీసుకునే పనిలో పడ్డారు. ఇక నితిన్ మ్యాస్ట్రో తర్వాత ఏ సినిమాకు సైన్ చేయని ఈ భామ.. ప్రస్తుతం ఛాన్సుల కోసం స్కిన్ షోను నమ్ముకుంటోంది. మరి ఇప్పటికైనా నభా నటేష్ రెమ్యునరేషన్ విషయంలో పట్టు సడలిస్తుందా అనేది చూడాలి. (Instagram/Photo)
ఇస్మార్ట్ శంకరర్ చిత్రం తర్వాత వరుసగా ఈమె కోసం కుర్ర హీరోలు క్యూ కట్టారు. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూసారు. ఇప్పటికే రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ సహా చాలా మంది హీరోలతో జోడీ కట్టింది నభా నటేష్. త్వరలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించాలని ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావించింది. మరి ఈమె మాటలను ఈ హీరోలు పట్టించుకుంటారా అనేది చూడాలి. (Instagram/Photo)
ఇక గతేడాది మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘మాస్ట్రో’ సినిమాలో హీరోయిన్గా నటించింది నభా నటేష్. ఆ తర్వాత ఈమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక వరుణ్ తేజ్.. గని సినిమాలో ముందుగా ఈ భామనే అనుకున్నారు. ఫైనల్‌గా రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఈమె ప్లేస్‌లో సాయి మంజ్రేకర్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. (Instagram/Photo)
అవకాశాలు వస్తున్నపుడే అందాలను కూడా విరివిగా చూపించేస్తుంది ఈ భామ. దాంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది నభా నటేష్.ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్ ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను నభా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటోంది నభా. ఈ ఫోటోలు చూసిన తర్వాత బాపురే ఏం భామరే అనుకోకుండా ఉండటం కష్టమే. (Instagram/Photo)
చేతినిండా సినిమాలు ఉన్నపుడే గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది నభా నటేష్. అందులో భాగంగానే కొత్త కొత్త పోజులతో పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. మాస్ అందాల ఆరబోతతో ఇస్మార్ట్ శంకర్‌లో అరుపులు పెట్టించిన నభా నటేష్.. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తుంది. అంతేకాదు టాలీవుడ్లో ఉన్న కుర్ర హీరోలకు ఫస్ట్ ఆప్షన్లా మారింది. (Instagram/Photo)
స్కూల్ కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అప్పట్లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఈమె 13వ స్థానంలో నిలిచింది. ఇక 19వ యేటనే హీరోయిన్గా అడుగు పెట్టింది. తొలి సినిమానే శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మాత్రం మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ. (Instagram/Photo)