Nabha Natesh: జిలేలమ్మ జిట్టా...నభా నటేష్‌ అందాలు చూస్తే కోరికలు గుర్రాలు అవ్వాల్సిందే...

'ఇస్మార్ట్ శంకర్‌' (iSmart Shankar) తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ (Nabha Natesh) తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మొన్నటికి మొన్న అల్లుడు అదుర్స్ అంటూ వచ్చేసింది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు అందాలతోనూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది నభా.