Home » photogallery » movies »

NAA PERU MEENAKSHI SERIAL FAME NAVYA SWAMY BEAUTIFUL ROMANTIC PICS MK

నా పేరు మీనాక్షి టీవీ సీరియల్ నటి.. నవ్య స్వామిని చూస్తే చూపుతిప్పుకోలేరు...

నా పేరు మీనాక్షి, కంటే కూతుర్నే కనాలి... సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న భామ నవ్య స్వామి. చక్కటి అందంతో పాటు మంచి అభినయంతో ప్రతీ ఇంట్లోనూ మహిళా ప్రేక్షకాభిమానులను ఈ భామ సొంతం చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో డాక్టర్ అవ్వాలనుకున్న ఈ భామ చివరకు యాక్టర్ అయ్యింది. ముందుగా తమిళ్ సీరియల్ వాణి - రాణి ద్వారా తెరంగేట్రం చేసిన ఈ భామ, అటు తెలుగు, కన్నడ సీరియల్స్ లో కూడా రాణించింది. మైసూరుకు చెందిన ఈ భామకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం