Sudigali Sudheer - Rashmi Gautam: సుడిగాలి సుధీర్, రష్మి పెళ్లి చూడటమే నా చివరి కోరిక అంటున్న జబర్దస్త్ కమెడియన్..

Sudigali Sudheer - Rashmi Gautam: తెలుగు బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్, యాంక‌ర్ రష్మి గౌతమ్‌ను (Sudigali Sudheer - Rashmi Gautam) మించిన సేలబుల్ స్టోరీ మరోటి ఉండదు. ఈ ఇద్దరూ కలిసారంటే చాలు రచ్చ రచ్చే. అందుకే వాళ్లపైనే ప్రోమోలు కూడా కట్ చేస్తుంటారు.