MUSIC LEGEND AR REHMAN BIRTHDAY TODAY SOME RARE PHOTOS OF OSCAR WINNING MUSIC DIRECTOR NS
Happy Birthday AR Rahman: మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా.. ఆయన అరుదైన, చిన్ననాటి ఫొటోలు మీకోసం
AR Rahman: మ్యూజిక్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ మ్యూజిక్ మాంత్రికుడు జనవరి 6, 1967 న చెన్నైలో జన్మించారు. సంగీత వారసత్వం ఉన్న కుటుంబం నుండి వచ్చిన ఆయన 1992 లో రోజా చిత్రంతో తన సినీ కెరీర్ ప్రారంభించి భారతీయ సినీ సంగీతంపై తనదైన చెరగని ముద్ర వేశారు. ఆయన అరుదైన చిత్రాలు మీ కోసం..
రెహమాన్ తన 25 ఏళ్లకు పైగా సినీ సంగీత జీవితంలో ఆస్కార్‌తో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఈ సంగీత మాత్రికుడి అనేక అరుదైన చిత్రాలు మీకోసం.(Image: Instagram)
2/ 11
ఎ.ఆర్. రెహమాన్ తన చిన్న వయసులో జరిగిన ఓ కార్యక్రమంలో కీబోర్డ్ వాయిస్తూ.. (Image: Instagram)
3/ 11
కీబోర్డు ప్లేయర్‌గా రెహమాన్ 11 సంవత్సరాల వయసులో ఇళయరాజా సంగీత బృందంలో చేరారు. (Image: Instagram)
4/ 11
తన భార్య, కుమార్తెతో ఎ.ఆర్.రెహమాన్ (Image: Instagram)
5/ 11
తల్లి, పిల్లలతో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (Image: Instagram)
6/ 11
ఎ.ఆర్.రెహమాన్ తన సంగీత గురువు నిత్యానందతో .. (Image: Instagram)
7/ 11
సంగీత కచేరీకి సన్నాహం చేస్తూ..(Image: Instagram)
8/ 11
పిల్లలతో ఏఆర్ రెహమాన్ అరుదైన చిత్రం. (Image: Instagram)
9/ 11
కవ్వాలి గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్‌తో ఎఆర్ రెహమాన్ (Image: Instagram)
10/ 11
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌తో (Image: Instagram)
11/ 11
ఎఆర్ రెహమాన్ ప్రముఖ భారతీయ సంగీత దిగ్గజం ఎంఎస్ విశ్వనాథన్ తో వేదికను పంచుకున్న ఫొటో.. (Image: Instagram)