Home » photogallery » movies »

MUSIC DIRECTOR THAMAN INTERESTING COMMENTS ON HIS WIFE VARDHINI GOES VIRAL SR

Music Director Thaman : థమన్ భార్యను ఎప్పుడైనా చూసారా.. ఆమె ఎలా ఉంటారో తెలుసా..

Music Director Thaman : మహేష్ సర్కారు వారి పాటతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు థమన్. ఆయన ప్రస్తుతం బాలకృష్ణ 107వ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన ఇటీవల ఓ ఇంటర్వూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వూలో ఆయన తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు. థమన్ కు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యిందన్న సంగతి తెలిసిందే.