Home » photogallery » movies »

MUSIC DIRECTOR KOTI POSTER RELEASED FROM PAGA PAGA PAGA SLB

Music Director Koti: విలన్‌గా మారిన కోటి.. ఆసక్తి రేకెత్తిస్తున్న పగ పగ పగ లుక్

Paga Paga Paga: వినూత్నమైన కథాకథనాలతో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. ఈ సినిమాలో కోటి విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్.