Home » photogallery » movies »

MURNAL THAKUR BIKINI PHOTO NETIZENS SENSATIONAL COMMENTS SB

Nani:బికినీలో జెర్సీ హీరోయిన్... ఈమె ఎవరంటూ ఘోరంగా అవమానిస్తున్న నెటిజన్స్..!

మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. తాజాగా సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ భామ ముందుగా మరాఠి సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో మృణాల్ బికినీలో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారు.