Home » photogallery » movies »

MURALI MOHAN SAYS ABOUT JANASENA PARTY AND PAWAN KALYAN FUTURE SLB

Murali Mohan: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారేమో! మురళీ మోహన్ బ్లాస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan: జనసేన పార్టీ తరఫున ఏపీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తన ప్రచార హవా కొనసాగిస్తూ ఏపీ రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌పై టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు మురళీమోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.