ఆ కేసు విషయంలో ముంబై పోలీసుల ఎదుట హాజరు కానున్న దీపికా, ప్రియాంక..

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొణేతో పాటు ప్రియాంక చోప్రాను ముంబై పోలీసులు విచారించనున్నారు.