వలయంతో వలేస్తానంటున్న హిప్పీ బ్యూటీ దిగంగన

బాలీవుడ్ నటి, సింగర్, రచయిత్రి, స్టార్ ప్లస్ టీవీ సిరీస్ ఏక్ వీర్ కీ అర్దాస్... వీరలో అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకుంది ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ. బాలీవుడ్‌లో ఈ క్యూటీ నటనకు బెస్ట్ ఎమెర్జింగ్ టాలెంట్ విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించింది. తెలుగులో హిప్పీ సినిమాలో కార్తికేయతో జట్టుకట్టినా... ఆ సినిమాతో ఆశించినంత ఫేమ్ రాలేదు. నెక్ట్స్ థ్రిల్లర్ మూవీ వలయంతో త్వరలో పలకరించబోతున్న దిగంగన క్యూట్ ఫొటోస్ మీకోసం.