హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సిల్వర్ స్క్రీన్ పై పొలిటికల్ బయోపిక్స్.. తాజాగా వెండితెరపై ములాయం సింగ్ యాదవ్ జీవిత కథ..

సిల్వర్ స్క్రీన్ పై పొలిటికల్ బయోపిక్స్.. తాజాగా వెండితెరపై ములాయం సింగ్ యాదవ్ జీవిత కథ..

మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కొంత మంది కథానాయకులు..ఆ తర్వాత కాలంలో నాయకులుగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఇంకోవైపు రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసిన పొలిటిషన్స్ జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ జీవిత చరిత్రపై ఓ సినిమా తెరకెక్కుతోంది.

Top Stories