వచ్చింది ఇప్పుడే అయినా..ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవసరమైన టాలెంట్ అంతా ఆయేషఖాన్ దగ్గర ఉందంటున్నారు నెటిజన్లు. అందుకే ఆమె అంద,చందాలు చూపిస్తున్న ఫోటోలతో గ్రేట్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడ్యూసర్ కళ్లలో పడాలని తెగ ట్రై చేస్తున్నట్లుగా ఉంది. (Photo:Instagram)